రాత్రివేళ శ్మశానానికి వెళ్ళడానికి ఎందుకు భయపడతారు?

Published by: RAMA

చనిపోయిన వారి ఆత్మలు అర్థరాత్రి సంచరిస్తాయని నమ్మకం

శ్మశాన వాటికలో మృతదేహాలను దహనం చేస్తారు అందుకే ఈ ప్రదేశాన్ని ఆత్మలు భూతప్రేతాల నివాసంగా కూడా భావిస్తారు

శ్మశానంలో దుష్టశక్తులు ఉంటాయని, అవి మనుషులను పట్టి పీడిస్తాయని కథల్లో చెబుతారు

రాత్రి వేళ శ్మశానంలో కనిపించిన వాటి గురించి మెదడు ఊహించి భయపడుతుంది

శ్మశానాలు సాధారణంగా ఊరి వెలుపల నిశ్శబ్దంగా ఉంటాయి

ఏ చిన్న శబ్దం వచ్చినా భయాన్ని పెంచుతుంది, హారర్ స్టోరీల ప్రభావం కూడా ఉంది

వాస్తవానికి శ్మశానాలు ప్రమాదకరం కావు..కేవలం సమాజం నుంచి నేర్చుకున్న భయం

మనసు భయపడితే శరీరం కూడా అదే స్పందిస్తుంది..సినిమాలు ఈ భయాన్ని ఇంకా ఎక్కువ చేశాయ్