పూరీ జగన్నాథుడికి వేప ఆకులు నైవేద్యం

ఎందుకు సమర్పిస్తారో తెలుసా?

Published by: RAMA

పూరీ జగన్నాథుడి దర్శనంతో సకల పాపాలను విముక్తి పొందుతారని భక్తుల విశ్వాసం

ఇక్కడ సంప్రదాయాలు చాలా ప్రత్యేకమైనవి.

పూరీ జగన్నాథుడికి 108 రకాల ప్రసాాదాలు సమర్పిస్తారు.. అయితే

దేవునికి చేదు వేపను ఎందుకు సమర్పిస్తారో తెలుసా

ఈ ప్రత్యేక సంప్రదాయం వెనుక ఉన్న పురాణ కథ ఉంది.

ఒక వృద్ధ మహిళ దేవునికి వేప పండును సమర్పిస్తుంది.

అసలు వేప ఆకులను నైవేద్యంగా సమర్పిస్తూ ఇలా అనుకుంటుంది

భారీ భోజనం తిని దేవుడికి కడుపు నొప్పి రావచ్చు.

అందుకే వేప పొడిని తయారు చేసి గుడికి చేరుకుంది

ఆమె లోపలికి వెళ్ళడానికి నిరాకరించారు సైనికులు

ఈ విషయం చూసి జగన్నాథుడు కోప్పడ్డాడు

రాజుకు స్వప్నంలో కనిపించి ఆ మహిళకు క్షమాపణ చెప్పమని చెప్పారు.

అలా వేప పొడి రాజు ద్వారా జగన్నాథుడి వద్దకు చేరింది

అప్పటి నుంచి దేవునికి వేప ఆకులు నైవేద్యంగా సమర్పిస్తారు.