ఇందులో మనిషి జన్మ అత్యుత్తమమైనదిగా పరిగణిస్తారు
ఈ విధంగా మోక్షం వచ్చే వరకు జనన మరణాల చక్రం కొనసాగుతుంది.
పుణ్యంమాత్రమే చేస్తే రెండు సార్లే మనిషిగా జన్మిస్తాడు
మళ్ళీ మళ్లీ మనిషిగా జన్మించడమేకాదు..దారుణమైన జీవితాన్ని గడపాల్సి వస్తుంది
పుణ్యం చేసే అవకాశం లభిస్తుంది, దీనివల్ల మోక్ష ద్వారాలు తెరుచుకుంటాయి.
పితృదేవతలుగా మారుతారు
ఆత్మహత్య చేసుకుంటే వారి ఆత్మలు తిరుగుతూ ఉంటాయి.
అలాంటి ఆత్మకు ఎప్పటికీ శాంతి లభించదు.