మనసుని స్వచ్ఛంగా ఉంచి...

అనారోగ్యాన్ని తొలగించే ముహూర్తం ఇది!

Published by: RAMA
Image Source: ABPLIVE AI

బ్రహ్మ ముహూర్తం.. ఈ సమయంలో సాధన చేయడం వల్ల శాంతి , శక్తి లభిస్తాయి.

Image Source: ABPLIVE AI

ఆయుర్వేదం ప్రకారం బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవడం వల్ల శరీరం , మనస్సు రెండూ ఆరోగ్యంగా ఉంటాయి.

Image Source: ABPLIVE AI

బ్రహ్మ ముహూర్తంలో లేవడం వల్ల ఆత్మకు పరమాత్మతో సంబంధం బలపడుతుంది.

Image Source: ABPLIVE AI

బ్రహ్మ ముహూర్తంలో చదువు, యోగ, ధ్యానం , జపం చేయడం వల్ల జ్ఞానం వృద్ధి చెందుతుంది

Image Source: ABPLIVE AI

క్రమం తప్పకుండా ఈ సమయంలో నిద్ర లేవడం వల్ల బద్ధకం, డిప్రెషన్ తొలగిపోతాయి.

Image Source: ABPLIVE AI

ఆధ్యాత్మిక కోణంలో చూస్తే ఈ సమయం దేవతారాధనకు అత్యంత అనుకూలమైనది.

Image Source: ABPLIVE AI

బ్రహ్మ ముహూర్తంలో లేచేవారి పనితీరు ఇతరుల కన్నా అద్భుతంగా ఉంటుంది

Image Source: ABPLIVE AI

బ్రహ్మ ముహూర్తంలో లేవడం వల్ల మనస్సు స్వచ్ఛంగా ఉంటుంది, అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది

Image Source: ABPLIVE AI