మహాభారత కాలంలో

వనవాసం సమయంలో పాండవుల వద్ద అక్షయ పాత్ర ఉండేది.

Published by: RAMA
Image Source: ABPLIVE AI

ధర్మరాజుకి ఈ పాత్ర సూర్యభగవానుడు ప్రసాదించాడు

Image Source: ABPLIVE AI

అతిథుల భోజనం ముగిసి ద్రౌపది భోజనం చేసవరకూ అక్షయ పాత్ర నుంచి ఆహారం లభిస్తుంది

Image Source: ABPLIVE AI

ఈ పాత్ర ద్వారా ప్రతిరోజు అందరికీ భోజనం లభించేది

Image Source: ABPLIVE AI

తపస్సు, ధర్మ మార్గంలో నడవడం వల్ల పాండవులకు ఈ పాత్ర లభించింది.

Image Source: ABPLIVE AI

ఈపాత్ర నుంచి రుషులు, మునులు, అతిథులకు, వనవాసులకు ఆహారం లభించేది

Image Source: ABPLIVE AI

అక్షయ పాత్ర గురించి మహాభారతం వనపర్వం అధ్యాయంలో ప్రస్తావన ఉంటుంది

Image Source: ABPLIVE AI

భక్తి , అద్భుతానికి చిహ్నంగా అక్షయ పాత్రను భావిస్తారు.

Image Source: ABPLIVE AI