శుక్రవారం

లక్ష్మీదేవిని ఇలా పూజిస్తే విశేష ఫలితాలు పొందుతారు

Published by: RAMA

ఆర్థిక సమస్యల నుంచి బయపడేందుకు శుక్రవారం రోజు ప్రత్యేక పూజ చేయండి

లక్ష్మీదేవి సంతోషిస్తుంది, ఇల్లు ధనధాన్యాలతో నిండిపోతుంది.

శుక్రవారం లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి వ్రతం చేయాలని సంకల్పం తీసుకోండి.

ప్రాతఃకాలమే స్నానము చేసి, శుభ్రమైన తెల్లని వస్త్రా లు ధరించండి.

శుక్రవారం రోజు శ్రీ యంత్రాన్ని పూజించండి.

ఈ రోజున శ్రీసూక్తం పఠించడం చాలా శుభప్రదంగా భావిస్తారు.

శుక్రవారం రోజు లక్ష్మీదేవి పూజలో ఆమెకు ప్రీతికరమైన వస్తువులను సమర్పించండి

కమలం పువ్వు, శంఖం సమర్పించండి.

శుక్రవారం లక్ష్మీదేవికి ఆమెకు ప్రీతికరమైన వస్తువును సమర్పిస్తే ఆమె సంతోషిస్తుంది.

దీనితో మీ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి.

లక్ష్మీదేవి శుభ్రమైన ప్రదేశంలో నివసిస్తుంది.

ఇల్లంతా కళకళలాడుతూ ఉండావి..మురికిగా గందరగోళంగా ఉండకూడదు

మీ ఇంటిని , కార్యాలయాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి.

ఈ చర్య...ఇంట్లో సంపదను పెంచుతుంది

శుక్రవారం రోజు అమ్మవారికి పరమాన్నం నివేదించండి

లక్ష్మి అష్టోత్తరం సహా కనకధారా స్తోత్రం పఠించండి