హిందూ ధర్మంలో మరణానంతరం శవయాత్రలో పురుషులు మాత్రమే పాల్గొంటారు.

మహిళలను అనుమతించరు.

Published by: RAMA

మహిళలను శ్మశాన వాటికల వరకు ఎందుకు అనుమతించరు?

అంత్యక్రియలు ఎందుకు నిర్వహించనీయరు?

స్త్రీలు పురుషుల కంటే ఎక్కువ భావోద్వేగాలను కలిగి ఉంటారు

బాధను అదుపులో ఉంచుకోలేరు

శ్మశాన వాటికలో ప్రతికూల శక్తి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది

బలహీన మనస్సు కలిగిన స్త్రీలను ఈ శక్తులు తమ ఆధీనంలోకి తెచ్చుకోగలవు.

ఈ కారణం వల్లనే

. మహిళలను శ్మశాన వాటికకు వెళ్ళడానికి అనుమతించరు.

శ్మశాన వాటికలో దృశ్యాలను భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోలేరు

ఇలాంటి పరిస్థితిని చూసి ఆత్మ కూడా క్షోభను అనుభవిస్తుందట

అలాంటి పరిస్థితుల్లో ఆ ఆత్మకు విముక్తి కలగడం కష్టమవుతుంది

బలహీనంగా ఉండే స్త్రీలు శ్మశానానికి వెళితే వ్యాధుల బారినపడే అవకాశం ఉంది

దహన సంస్కారం సమయంలో కుటుంబం పురుషులు గుండు చేయించుకోవాలి

మహిళలకు గుండు చేయించుకోవడం శుభం కాదు..ఇది కూడా ఓ కారణం