భూమికి మొదటి రాజు ఎవరు?

Published by: RAMA
Image Source: https://wellcomecollection.org/

హిందూ ధర్మంలో ఋగ్వేదాన్ని అత్యంత ప్రాచీనమైన గ్రంథంగా పరిగణిస్తారు

ఋగ్వేద కాలానికి ముందు భూమిపై ప్రజలు అనాగరికులుగా జీవితం గడిపేవారు

భూమికి మొదటి పురుషుడు స్వాయంభువ మనువు , ఆయనే పాలకుడు

మనువు కాలంలో భూమిపై ఉన్న 7 ద్వీపాలలో కేవలం ఒక ద్వీపంలో జీవులు ఉండేవి

మనువు తర్వాత ఆయన కుమారుడు రాజు ప్రియవ్రతుడు భూమిని పాలించాడు

భాగవత మహాపురాణం ప్రకారం భూమికి మొదటి రాజు పృథువు

పృథువే భూమిని మొదట సమతలం చేసి నివసించడానికి పంటకు అనుకూలంగా చేశారు

పృథువే.. పుర అనే నగరాన్ని నిర్మించి ప్రజల్ని అడవి నుంచి నగరానికి తీసుకొచ్చాడు