శుక్రవారం ఈ వస్తువులు కొనుగోలు చేయకూడదు!

Published by: RAMA

శుక్రవారం ఇనుప సామగ్రి కొనుగోలు చేయకూడదు. శని - శుక్ర సంఘర్షణతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయ్

శుక్రవారం నల్లని రంగు వస్తువులు, నల్ల పాత్రలు, నల్ల ఫర్నిచర్ కొనుగోలు చేయరాదు

రాహు కేతువుల రోజు కాకపోయినా తామసిక ఆహారం కొనడం, తినడం మంచిది కాదు

పాతవి లేదా రిపేర్ చేసిన ఫర్నిచర్, వస్తువులు, వాహనాలు శుక్రవారం కొనకూడదు..కొత్తది కొనొచ్చు

బంగారం , వెండి తప్ప ఇతర లోహాలు ఏవీ శుక్రవారం కొనొద్దు

ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, టీవీ లాంటి వస్తువులు శుక్రవారం కొనకూడదు, కొత్తవి ఓపెనింగ్ చేయొచ్చు

బూట్లు, చెప్పులు, జంతు చర్మం నుంచి తయారైన వస్తువులు శుక్రవారం కొనుగోలు చేయరాదు

వైద్య సామగ్రి, దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన మందులు శుక్రవారం కొంటే అనారోగ్యం పెరుగుతుంది

అగ్ని తత్వం ఉండే ఎలక్రిక్ సామగ్రి శుక్రవారం కొనుగోలు చేస్తే అశాంతి పెరుగుతుంది