భూమి నుంచి స్వర్గం, నరకం ఎంత దూరంలో ఉన్నాయి?

Published by: RAMA

నమ్మకాల ప్రకారం స్వర్గలోకం లేదా దేవలోకం బ్రహ్మాండం అంటే దేవతలు నివసించే చోటు

విష్ణు పురాణం ప్రకారం సూర్యుడు, ధ్రువుడి మధ్య 14 లక్షల యోజనాల దూరం ఉన్న దానిని స్వర్గలోకం అంటారు

స్వర్గం దేవతలు నివసించే ఒక చాలా ప్రత్యేకమైన లోకం

యమలోకం - భూమి మధ్య దూరం మొత్తం 86 వేల యోజనాలు

ఒక యోజనం అంటే 12 కిలోమీటర్లు దూరం

గరుడ పురాణం ప్రకారం మనిషి మరమం తర్వాత ఏ లోకానికి వెళ్లాలో తన కర్మలపై ఆధారపడి ఉంటుంది

ఒక వ్యక్తి మంచి కర్మలు చేసి ఉంటే వారి ప్రాణాలు కన్ను లేదా నోచి నుండి బయటకు వస్తాయి

ఒకవేళ మనిషి పాపాలు చేసినవాడైతే ప్రాణాలు శరీరం కింది భాగం నుంచి బయటకు వస్తాయి