భగవద్గీత: ఇలాంటి వారికి బుద్ధి ఉండదు!

Published by: RAMA

నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావనా - భగవద్గీత 2.66

మైండ్ నీ మాట వినకపోతే బుద్ధి పనిచేయదంటాడు శ్రీ కృష్ణుడు

అందుకే 5 నిముషాలు కళ్లు మూసుకుని ఊపిరిపై ధ్యాస పెట్టగలరా మరి?

ధ్యానం చేయలేనివారికి శాంతి ఉండదు..

శాంతి లేకుంటే సంపద ఉన్నా సుఖం ఉండదు

మరేంటి సొల్యూషన్? భగవద్గీతలో శ్రీ కృష్ణుడు ఏం చెప్పాడు?

మల్టీ టాస్కింగ్ వద్దు ఒక్క పనిపైనే ఫోకస్ పెట్టండి

ఇదే కావాలి అనే పిచ్చి వదిలేసి మీ లక్ష్యం దిశగా అడుగువేయండి

మనసుని కంట్రోల్ లో పెట్టుకుంటే బుద్ధి పనిచేస్తుంది, సుఖం - సంతోషం వస్తాయి