పెళ్లయ్యాక సంతోషంగా ఉండాలంటే ఇవి పాటించండి!

Published by: RAMA
Image Source: https://in.pinterest.com/

వివాహిత స్త్రీ ప్రతి ఒక్కరు సంతోషంగా జీవితాన్ని గడపాలనే అనుకుంటారు

Image Source: https://in.pinterest.com/

జ్యోతిష్య శాస్త్రం , శాస్త్రాల ప్రకారం వైవాహిక జీవితం సంతోషంగా సాగాలంటే ఇవి పాటించాలి

Image Source: https://in.pinterest.com/

చేతికి ఎప్పుడూ గాజులు ధరించాలి, పగిలిన గాజులు అస్సలు వేసుకోరాదు..అశుభం

Image Source: https://in.pinterest.com/

వివాహిత స్త్రీలు శుభకార్యాలకు నలుపు, నీలం దుస్తులు..ఈ రంగు గాజులు ధరించకూడదు

Image Source: https://in.pinterest.com/

దాంపత్య జీవితం సంతోషంగా సాగాలంటే బొట్టు, గాజులు, మంగళసూత్రం నిత్యం ధరించండి

Image Source: https://in.pinterest.com/

వివాహిత స్త్రీలు కాలి మట్టెలు ఎప్పుడూ తీయకూడదు..ఇది భర్తపై ప్రతికూల ప్రభావం చూపుతుంది

Image Source: https://in.pinterest.com/

నుదుట సింధూరం నిత్యం పెట్టుకోండి..పాపిడిని ఖాళీగా ఉంచొద్దు

Image Source: https://in.pinterest.com/

భర్తతో చెడుగా మాట్లాడకూడదు, అవమానించకూడదు

Image Source: https://in.pinterest.com/