హనుమంతుని ముందు ఈ నూనెతో దీపం వెలిగిస్తే...

చెడు దృష్టి, మంత్ర తంత్రాల ప్రభావం తొలగిపోతుంది

Published by: RAMA
Image Source: pinterset

హనుమంతుని కృప పొందడానికి అనేక రకాల ఉపాయాలు పాటిస్తారు భక్తులు

Published by: RAMA
Image Source: pinterset

ప్రధానమైన చర్య నిత్యం ఆంజనేయుడి ముందు దీపం వెలిగించడం

Published by: RAMA
Image Source: pinterset

దీపం ఇలా వెలిగించాలి , నెయ్యి - నూనె ఫలానాది వినియోగించాలని చెబుతుంటారు

Published by: RAMA
Image Source: pinterset

హనుమంతుని ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగించడం శుభప్రదంగా భావిస్తారు.

Published by: RAMA
Image Source: pinterset

కొబ్బరి నూనెతో వెలిగించిన దీపం జీవితంలో అభివృద్ధికి, విజయానికి కొత్త మార్గాలు తెరుస్తుంది

Published by: RAMA
Image Source: pinterset

చేపట్టిన పనుల్లో అడ్డంకులు, చెడు దృష్టి , తంత్ర-మంత్రాల ప్రభావం తొలగిపోతాయి.

Published by: RAMA
Image Source: pinterset

ఆవాల నూనెతో దీపం వెలిగించడం కూడా శుభప్రదంగా భావిస్తారు..ఈ దీపం మంగళదోషాన్ని తగ్గిస్తుంది

Published by: RAMA
Image Source: pinterset

నేతితో దీపం వెలిగించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి.

Published by: RAMA
Image Source: pinterset