ఇంట్లో సంపద, సంతోషాన్ని పెంచే సులువైన వాస్తు చిట్కాలు!

Published by: RAMA
Image Source: pinterset

ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోవడానికి, ధన సమృద్ధిని పొందడానికి వాస్తు శాస్త్రంలో కొన్ని ప్రత్యేకమైన మార్గాలున్నాయి

Published by: RAMA
Image Source: pinterset

ఈ సాధారణ చర్యలను అనుసరించడం ద్వారా ఇంట్లో సానుకూల శక్తి వేగంగా పెరుగుతుంది.

Published by: RAMA
Image Source: pinterset

ధన ప్రాప్తి కోసం ఉత్తర దిశ అత్యంత ముఖ్యమైనదిగా పరిగణిస్తారు

Published by: RAMA
Image Source: pinterset

ఈ స్థలాన్ని ఎప్పుడూ మురికిగా ఉంచవద్దు

Published by: RAMA
Image Source: pinterset

ఇంటి బీరువాను దక్షిణ లేదా పశ్చిమ దిశలో ఉంచడం శుభప్రదంగా భావిస్తారు..డోర్స్ ఉత్తరం వైపు తెరిచేలా ఉంచాలి

Published by: RAMA
Image Source: pinterset

ఉత్తర దిశ కుబేరుడిది అందుకే బీరువా డోర్స్ ఈ దిశగా తెరిచేలా ఉండాలి

Published by: RAMA
Image Source: pinterset

ఇంటి గుమ్మానికి శక్తి ప్రవేశిస్తుంది, ఈ స్థలం శుభ్రంగా లేకపోతే ఇంటిపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

Published by: RAMA
Image Source: pinterset

మొదట ప్రధాన ద్వారం ఆకర్షణీయంగా ఉంచండి . స్వస్తిక్ లేదా ఓం వంటి శుభ చిహ్నాలను వేయండి

Published by: RAMA
Image Source: pinterset

ఇంట్లో తుప్పు పట్టిన వస్తువులను బాగు చేయించండి, పాత సామాగ్రిని తొలగించండి

Published by: RAMA
Image Source: pinterset