శివరాత్రి రోజు నైవేద్యాలుగా ఇవి తయారు చేయొచ్చు!

Published by: RAMA
Image Source: freepik

మహా శివరాత్రి పండుగ శివ భక్తులందరికీ చాలా ముఖ్యమైనది.

Image Source: freepik

అభిషేక ప్రియుడైన శివుడిని భక్తి శ్రద్ధలతో పూజించి నైవేద్యాలు సమర్పిస్తారు

Image Source: freepik

శివరాత్రి రోజు పంచామృతాలతో అభిషేకం, బిల్వపత్రాలు సమర్పణ విశేష ఫలాన్నిస్తాయి

Image Source: freepik

పూజ అనంతరం శంకరుడికి నైవేద్యంగా ఏం ఏం సమర్పించవచ్చో తెలుసా?

Image Source: Pexels

కొబ్బరి, అరటిపండ్లు, ఎండు ద్రాక్ష, కర్జూరాలు శివయ్యకు ప్రీతికరం

Image Source: freepik

పంచామృతం (పాలు + పెరుగు + తేనె + నెయ్యి + బెల్లం/చక్కెర) అభిషేకం అత్యంత పుణ్యప్రదం

Image Source: freepik

పాలు, సగ్గుబియ్యంతో పాయసం చేసి శివుడికి నివేదిస్తారు

Image Source: freepik

బెల్లంతో చేసిన సాధారణ తీపి పదార్థాలు మహాశివరాత్రివేళ నివేదిస్తారు

Image Source: freepik