భారతదేశంలో ఏ నది వెనుకకు ప్రవహిస్తుంది?

Published by: RAMA
Image Source: freepik

దేశంలో దాదాపు 400 నదులు ఉన్నాయి

Published by: RAMA
Image Source: freepik

పవిత్ర నదులను కూడా క్రమం తప్పకుండా పూజిస్తారు. వాటిలో గంగా, యమునా, సరస్వతి , నర్మద వంటి అనేక నదులున్నాయి.

Image Source: freepik

చాలా నదులు పడమర నుంచి తూర్పు దిశగా ప్రవహిస్తుండగా, ఒక నది తూర్పు నుంచి పడమర దిశగా ప్రవహిస్తుంది.

Image Source: freepik

భారతదేశంలో వ్యతిరేక దిశలో ప్రవహించే నది నర్మదా నది.

Image Source: freepik

ఆ నది రెండు పెద్ద రాష్ట్రాలైన గుజరాత్ , మధ్యప్రదేశ్ లోముఖ్యమైన నది.

Image Source: freepik

సాధారణ ప్రవాహానికి వ్యతిరేక దిశలలో ప్రవహిస్తుంది..ఇదే కోవలో మరో రెండు నదులున్నాయి

Image Source: freepik

తాప్తి నది , ఇది బైతల్ జిల్లాలోని సాత్పురా పర్వత శ్రేణిలో ఉన్న ముల్తాయ్ తహసీల్ లోని ఒక 'నాదర్ కుండ్' నుంచి ఉద్భవించింది.

Image Source: freepik

చంబల్ నది కూడా ఇతర నదుల కంటే భిన్న దిశలో ప్రవహిస్తుంది

Image Source: freepik