కష్టపడుతున్నా పరిస్థితి మారడం లేదా ?

ఈ జ్యోతిష్య పరిహారాలు పాటించండి!

Published by: RAMA
Image Source: freepik

ఎంత కష్టపడినా పరిస్థితులు మారడం లేదంటే జ్యోతిషశాస్త్రంలో కొన్ని సాధారణ పరిష్కారాలు చెప్పారు పండితులు

Published by: RAMA
Image Source: freepik

తులసి మొక్కకు పచ్చి పాలు కలిపిన నీటిని సమర్పించండి. ఈ శుభ కార్యం గురువారం నాడు చేయడం చాలా ఫలవంతమైనది

Published by: RAMA
Image Source: freepik

సాయంత్రం వేళ ఇంటి గుమ్మం దగ్గర నెయ్యి దీపం వెలిగించండి

Published by: RAMA
Image Source: freepik

తలుపు దగ్గర గణేశుడి విగ్రహాన్ని ఉంచడం .. చుట్టూ తాజా పువ్వులను ఉంచడం మంచిది.

Published by: RAMA
Image Source: freepik

ఇంటికి ఉత్తర-తూర్పు దిశను ఎల్లప్పుడూ ఖాళీగా ఉంచండి. ఈ స్థలం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోండి.

Published by: RAMA
Image Source: freepik

ఇంటి మూలల్లో సాలెపురుగులు చేరకుండా చూసుకోండి, ఇది మానసిక ఒత్తిడిని పెంచుతుంది.

Published by: RAMA
Image Source: freepik

భోజనం చేసిన తర్వాత ప్లేట్లో చేతులు కడుక్కోవద్దు

Published by: RAMA
Image Source: freepik

నిద్రించేటప్పుడు దిండు దగ్గర మొబైల్ లేదా ఎలక్ట్రానిక్ వస్తువులను ఉంచవద్దు, మనశ్శాంతి దెబ్బతింటుంది

Published by: RAMA
Image Source: freepik

ఇంట్లో క్రమం తప్పకుండా శంఖం లేదా గంట మోగించండి..ఇది ప్రతికూల శక్తిని దూరం చేస్తుంది

Published by: RAMA
Image Source: freepik