ప్రదోషకాలం అంటే ఎప్పుడు? ఈ టైమ్ లో శివపూజ ఎందుకు విశేష ఫలితం?

Published by: RAMA

ప్రదోషకాలం శివారాధనకు అత్యంత పవిత్రమైనది

Published by: RAMA

ఈ సమయంలో చేసే శివపూజ విశేష ఫలితాన్నిస్తుందని చెబుతారు పండితులు

Published by: RAMA

ప్రదోషకాలం అంటే సూర్యాస్తమయం తర్వాత సుమారు గంట సమయం

Published by: RAMA

దాదాపుగా చెప్పుకుంటే సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్య సమయం

Published by: RAMA

ముఖ్యంగా త్రయోదశి, చతుర్థశి తిథుల్లో ప్రదోషకాలంలో శివపూజ విశేష ఫలితాన్నిస్తుంది

Published by: RAMA

ఈ సమయంలో శివపూజ, శివ పంచాక్షరి జపిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది

Published by: RAMA

ప్రదోష సమయంలో విద్యార్థులు శివపూజ చేస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది

Published by: RAMA

ప్రదోష సమయంలో చేసే శివపూజ పాపాలను నిర్మూలిస్తుందని పండితులు చెబుతారు

Published by: RAMA

ఓం నమః శివాయ

Published by: RAMA