పిల్లలకు చదువుపై మనసు నిలవకపోతే ఈ పని చేయండి

Published by: RAMA
Image Source: pexels

పిల్లలు ఎంత ప్రయత్నించినా చదువుపై దృష్టి నిలవకపోతే అందుకు కారణం వాస్తుదోషం కావొచ్చు

Image Source: pexels

పిల్లల సమస్యలను వాస్తు దోషాలను సరిచేయవచ్చని చెబుతున్నారు వాస్తు నిపుణులు

Image Source: pexels

విద్యార్థులు చదువుకునేటప్పుడు వారి ముఖం ఎల్లప్పుడూ తూర్పు లేదా ఉత్తరం దిశలో ఉండాలి.

Image Source: pexels

ఇంట్లో పిల్లల స్టడీ రూమ్ ఎప్పుడూ దక్షిణ దిశలో ఉండకూడదు

Image Source: pexels

స్టడీ రూమ్ ఈశాన్య దిశలో అమ్మ సరస్వతి చిత్రం లేదా విగ్రహం తప్పనిసరిగా ఉంచండి

Image Source: pinterest

అధ్యయన బల్లలను ఎప్పుడూ గోడకు ఆనించి ఉంచకూడదు

Image Source: pinterest

చదువుకునే బల్లపై క్రిస్టల్ పిరమిడ్ లేదా స్పటిక గ్లోబ్ ఉంచాలి.

Image Source: pinterest

చదువుకునేటప్పుడు పిల్లవాడి వీపు తలుపు లేదా కిటికీ వైపు ఉండకుండా చూసుకోండి.

Image Source: pexels

పిల్లల స్టడీ రూమ్ గోడల రంగు పసుపు, తెలుపు రంగులో ఉండాలి

Image Source: pinterest