పుష్పక విమానం వేగం

గంటకు ఎన్ని కిలోమీటర్లో తెలుసా?

Published by: RAMA
Image Source: abplive

శ్రీరామచరితమానస్ లో ఆసక్తికరమైన విషయాలెన్నో

Image Source: abplive

శ్రీరామ చరిత మానస్ లో శ్లోకాల సంఖ్య 27, శ్రీరామచరిత మానస్‌లో చౌపాయిల సంఖ్య 4608

Image Source: abplive

శ్రీరామ చరిత మానస్ లో దోహాల సంఖ్య 1074.

Image Source: abplive

శ్రీరాముడు లంకలో మొత్తం 111 రోజులు , సీతాదేవి 335 రోజులు ఉన్నారు.

Image Source: abplive

రామ సేతును నిర్మించడానికి 5 రోజులు పట్టింది.

Image Source: abplive

రామసేన , రావణుని మధ్య యుద్ధం 87 రోజుల పాటు జరిగింది.

Image Source: abplive

సుగ్రీవుడికి బలం 10 వేల ఏనుగుల బలంతో సమానమైనది

Image Source: abplive

శ్రీరాముడు - రావణుడి మధ్య యుద్ధం 32 రోజులు జరిగింది.

Image Source: abplive

పుష్పక విమానం వేగం గంటకు 400 కిలోమీటర్లు

Image Source: abplive

సీతాదేవి 33 సంవత్సరాలు రాణిగా వైభోగం అనుభవించింది

Image Source: abplive