శ్రావణ పూర్ణిమ , రక్షాబంధన్ ఆగస్టు 9న వచ్చింది

ఈ రోజు భద్రకాలం ఎప్పుడుంది?

Published by: RAMA

ధార్మిక విశ్వాసం ప్రకారం భద్రలో ఎప్పుడూ రాఖీ కట్టకూడదు...ఇది అశుభ ఫలితాలను ఇస్తుంది

ప్రతి సంవత్సరం రక్షాబంధన్ నాడు భద్ర కాలం తప్పనిసరిగా చూస్తారు.

పంచాంగం ప్రకారం ఈ ఏడాది రాఖీ పండుగ రోజు భద్రకాలం లేదు..నాలుగేళ్ల తర్వాత ఇలాంటి ముహూర్తం వచ్చింది

రక్షాబంధన్ రోజు భద్రకాలం సూర్యోదయానికి ముందే ముగుస్తుంది

ఆగష్టు 9న రాఖీ కట్టడానికి ఉదయం 5.47 నుంచి మధ్యాహ్నం 1.24 వరకు ముహూర్తం ఉంటుంది.

పౌర్ణమి ఘడియలు ఆగష్టు 08 మధ్యాహ్నం నుంచి ప్రారంభం కావడంతో ఇదే రోజు సాయంత్రం భద్రకాలం ముగిసింది

రక్షాబంధన్ కడితే సోదరుడు ఆయురారోగ్యాలతో వర్థిల్లుతాడని విశ్వాసం