శ్రీకృష్ణ: అర్థం చేసుకోవడం అంటే ఇదే!

మీరు నన్ను సరిగా అర్థం చేసుకోవడం లేదు అనే మాట ఏదో సందర్భంలో అంటుంటారు

అసలు అర్థం చేసుకోవడం అంటే ఏంటో తెలుసా..

ఎవరైనా మీతో సరిగా వ్యవహరించనప్పడు...

మీ ప్రియమైన వారు మిమ్మల్ని దూరం పెడుతున్నప్పుడు అర్థం చేసుకోవడం లేదనుకుంటారు

మరి ఎవరైనా ఎపుడైనా మీకు అర్థంకాకుంటే..వాళ్లతో ఉన్న సంబంధం తెంచుకోవాలని కాదు కదా..

అర్థం చేసుకోండి...మీ జీవితంలో వారి ప్రాముఖ్యత ఏంటో తెలుసుకోండి

వారి జీవితంలో మీ ప్రాధాన్యత ఏంటో తెలుసుకోండి

ఆ సంబంధాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నించండి

అర్థం చేసుకోవడం అంటే ఇది అని బోధించాడు శ్రీకృష్ణుడు
Image Credit: playground.com