శ్రావణ పూర్ణిమ ఈ 6 పనులు చేయండి, ఏడాదంతా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది

Published by: RAMA

2025 ఆగస్టు 9 శ్రావణ పూర్ణిమ , ఈ రోజు రక్షాబంధన్ మాత్రమే కాదు శని పూజ, పంచక్ కూడా ప్రారంభమవుతుంది. అమర్నాథ్ యాత్ర ముగుస్తుంది

శ్రావణ పూర్ణిమ నాడు శివపూజతో పాటూ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం శుభంగా పరిగణిస్తారు

శ్రావణ పూర్ణిమ రోజు సోదరి తన సోదరునికి శుభ ముహూర్తంలో రక్షా సూత్రం కడుతుంది. సోదరుడి దీర్ఘాయువు , ఆరోగ్యానికి ఇది మంచిది.

శ్రావణ పూర్ణిమ రోజు శనివారం.. ఈ రోజు నూనె, నల్ల నువ్వులు, నీలి పూలతో శని పూజించండి

శనివారం రోజు ఈ పరిహారాలు చేసి , శని శ్లోకాలు పఠిస్తే ఎల్నాటి శని ప్రభావం నుంచి ఉపశమనం లభిస్తుంది

పూర్ణిమ రోజున ఉదయం రావి చెట్టులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది, అందుకే రావి చెట్టుకు నీరు సమర్పించండి

నువ్వులు, దర్భల మిశ్రమ నీటితో సప్తఋషులకు పితృదేవతలకు తర్పణం వదలండి