జీవితంలో మార్పు కావాలా? అయితే ఇలా కొత్తగా ట్రై చేయండి!

Published by: RAMA
Image Source: abplive

జీవితంలో ప్రతి ఉదయం ఒక కొత్త అవకాశం, మనల్ని మనం మెరుగుపరచుకోవడానికి మరో అవకాశం

Image Source: abplive

కలలు ఎప్పుడూ మూసిన కళ్ళతో చూడొద్దు..అవి నిజం కావు, కలలు అంటే నిద్రలో వచ్చేవి కాదు నిద్రపోనివ్వనివి.

Image Source: abplive

జీవితంలో పడిపోవడం వల్ల మీకు మీ స్థానం తెలుస్తుంది..అప్పుడు లేవండి మళ్లీ పడిపోరు

Image Source: abplive

ప్రపంచాన్ని మార్చడానికి ముందు మిమ్మల్ని మీరు మార్చుకోండి.

Image Source: abplive

ఇప్పుడు కష్టపడేవారే భవిష్యత్తులో విజయం సాధిస్తారు

Image Source: abplive

దృక్పథం మార్చుకోండి, దృశ్యాలు మారుతాయి.

Image Source: abplive

ప్రతి ఉదయం నన్ను నేను ఓడిపోనివ్వను అని వాగ్దానం చేసుకుని రోజు ప్రారంభించండి

Image Source: abplive

విజయం సాధించడానికి ఓటమి చాలా అవసరం.

Image Source: abplive