అనారోగ్యం, ఆందోళన, వాస్తు దోషాలు తొలగించే ఉప్పు!

Published by: RAMA

ఉప్పు ఇంట్లోకి శుభాన్నితెస్తుందని చెబుతోంది వాస్తు శాస్త్రం

ఉప్పుతో వాస్తుకి సంబంధించిన ఎన్నో నివారణలు చేయొచ్చు

మానసిక ఒత్తిడి, ఆందోళన చుట్టుముట్టినప్పుడు ఉప్పునీటితో స్నానం చేయండి

ఇంట్లో ఉప్పును ఓ గాజు బాటిల్ లో వేసి..రెండు లవంగాలు కూడా అందులో ఉంచితే..

ఇంట్లో ప్రశాంతత పెరుగుతుంది, శుభాలను కలిగిస్తుందని చెబుతున్నారు వాస్తు నిపుణులు

ఇల్లు తుడిచే నీటిలో కొంత ఉప్పువేస్తే ప్రతికూల శక్తి తొలగిపోతుందని నమ్మకం

అత్యంత సులువైన ఈ వాస్తు చిట్కాలను అనుసరిస్తే ఆందోళనలు తొలగిపోతాయి

అయితే ఉప్పును ఎవరి చేతికైనా ఇవ్వడం, తీసుకోవడం చేయరాదు..

వారి నుంచి ప్రతికూల శక్తి మీకు చేరుతుందంటారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు