గుడ్ల గూబ ఫ్యామిలీ బొమ్మలు ఇంట్లో ఉండొచ్చా?

Published by: RAMA

గుడ్ల గూబ అంటే లక్ష్మీదేవి వాహనం - ధనం, జ్ఞానానికి చిహ్నం

గుడ్ల గూబ బొమ్మను ఇంట్లో పెడితే దుష్టశక్తులు దూరమవుతాయని నమ్మకం

భార్యభర్త మధ్య ప్రేమ, అవగాహన పెంచుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు

ఈశాన్యం, ఉత్తర దిశల్లో గుడ్ల గూబ పెడితే వాస్తు దోషాలు తగ్గుతాయి

బెడ్‌రూం, పూజా గది, బాత్‌రూమ్ దగ్గర ఈ బొమ్మలు పెట్టొద్దు

క్రిస్టల్, సెరామిక్, కలపతో తయారు చేసిన గుడ్లగూబ బొమ్మలు తీసుకోవచ్చు

ఒంటరి గుడ్లగూబ కన్నా ఫ్యామిలీతో కలసి ఉన్నవాటిని పెడితే కుటంబంలో ఐక్యత

2 లేదా 4 సెట్ పెట్టండి..1,3 ఉన్న బొమ్మలు పెట్టొద్దు