చాణక్య నీతి: వీళ్లకి నరకం తప్పదు!

Published by: RAMA

మరణం తర్వాత నరకంలో స్థానం పొందేవారి గురించి చాణక్య నీతిలో ఉంది

చెడు, నీచ ప్రవృత్తికలవారు నరకంలోకి వెళ్లక తప్పదు

ధనం, కామం, అహంకారంలో మునిగిన వ్యక్తి నరకబాధలు అనుభవించాల్సిందే

చేతల ద్వారా , మాటల ద్వారా తల్లిదండ్రులను, స్త్రీలను బాధపెట్టినవారిక నరకమే

స్వార్థ ప్రయోజనాల కోసం ఇతరులకు హానిచేసేవారికి నరకం తప్పదు

పేదలను దోపిడీ చేసేవారికి మరణం తర్వాత నరకబాధలు తప్పవు

మధురమైన మాటలాడి వెన్నుపోటు పొడిచేవారు నరకానికే వెళతారు

తమ మాటలతో ఇతరులను బాధపెట్టేవారు ఎప్పటికీ సంతోషంగా ఉండరని బోధించారు చాణక్యుడు