శనివారం పరిహారాలు

వీటిని దానం చేయడం ద్వారా సమస్యలు తొలగిపోతాయి

Published by: RAMA

శనివారం వృద్ధులకు ఆహారం అందించండి..

Published by: RAMA

శనివారం ఉదయం పంచామృతంలో నల్లనువ్వులు కలిపి శివుడికి సమర్పించండి

Published by: RAMA

శని దోషం నుంచి రక్షణ కోసం ప్రతి రోజు త్వరగా నిద్ర లేవాలి మాంసం , మద్యం సేవించకూడదు.

Published by: RAMA

మీ నడవడికను సరిగ్గా ఉంచుకోండి, ఎందుకంటే చెడు పనులు చేసేవారిని శని దేవుడు కూడా శిక్షిస్తాడు.

Published by: RAMA

జ్యోతిష్యుల సలహా మేరకు నీలం ధరించండి

Published by: RAMA

ఉప్పు , నల్ల నువ్వులు, ఆవాలు, నువ్వుల నూనె, నల్లటి పండ్లు, నల్లటి రంగు వస్తువులను దానం చేస్తే శని దోషం నుంచి విముక్తి లభిస్తుంది

Published by: RAMA

శనివారం రావి చెట్టు మొదట్లో నీరు సమర్పించండి. గోధుమ పిండితో చేసిన దీపాలు, అగరబత్తి కూడా వెలిగించండి.

Published by: RAMA