మకర సంక్రాంతి ఎక్కడ ప్రారంభమైంది

Published by: RAMA
Image Source: Pinterest

మకర సంక్రాంతి హిందూ ధర్మంలో ఒక ముఖ్యమైన పండుగ , తెలుగువారి పెద్దపండుగ

Image Source: Pinterest

భారతదేశంలో మకర సంక్రాంతిని చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు

Image Source: Pinterest

మీరు ఎప్పుడైనా మకర సంక్రాంతి చరిత్ర గురించి ఆలోచించారా?

Image Source: Pinterest

మకర సంక్రాంతిని ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందాం

Image Source: Pinterest

ఈ రోజున సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు.

Image Source: Pinterest

మకర సంక్రాంతి సూర్యుని గమనం ఆధారంగా జరుగుతుంది, సూర్యుని మార్గం దక్షిణ దిశ నుంచి ఉత్తర దిశకు మారుతుంది.

Image Source: Pinterest

మకర సంక్రాంతిని లోహ్రి, పొంగల్ వంటి ఇతర పేర్లతో కూడా జరుపుకుంటారు

Image Source: Pinterest

శాస్త్రాల ప్రకారం దేవతలకు పగలు మకర సంక్రాంతితోనే మొదలవుతుంది

Image Source: Pinterest

ఈ పండుగ ఏటా జనవరి నెల 14 లేదా 15వ తేదీన జరుపుకుంటారు

Image Source: Pinterest