2026లో ధనుర్మాసం ముగింపు తేదీ ఏంటి?

పెళ్లిళ్లు, శుభకార్యాలు ఎప్పటి నుంచి మొదలు?

Published by: RAMA

సూర్యుడు ధనుస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు ధనుర్మాసం మగుస్తుంది

Published by: RAMA

మకర సంక్రాంతి జనవరి 15న వచ్చింది.. జనవరి 14 రాత్రి సూర్యుడు మకరంలోకి ప్రవేశిస్తాడు

Published by: RAMA

ధనుర్మాసం ముగిసిన తర్వాత శుభకార్యాలు ప్రారంభమవుతాయి

Published by: RAMA

వివాహం, ముండనం, కొత్త వ్యాపారం ప్రారంభించడం అన్నింటికీ ఇక శుభఘడియలే

Published by: RAMA

శుక్రుడు అస్తమించడంతో ఈ సారి ధనుర్మాసం ముగిసినా శుభకార్యాలపై నిషేధం ఉంటుంది..

Published by: RAMA

ఫిబ్రవరి 1 న శుక్రుడు ఉదయించిన తర్వాతే శుభకార్యాలు ప్రారంభమవుతాయి..

Published by: RAMA