జగన్నాథ రథ యాత్ర 27 జూన్ 2025

ఈ 4 వస్తువులు ఇంటికి తీసుకొస్తే మంచి జరుగుతుంది!

Published by: RAMA
Image Source: PTI

జగన్నాథ యాత్రలో బలభద్రుడు సుభద్ర దేవి యాత్ర కూడా నిర్వహిస్తారు.

Image Source: PTI

ఏడాదికి ఓసారి జగన్నాథుడు తన మేనత్త ఇంటికి వెళతాడని భక్తుల విశ్వాసం

Image Source: PTI

జగన్నాథ ధామ్ లో లభించే పచ్చి బియ్యం ప్రసాదాన్ని ఇంటికి తీసుకెళ్తే మంచి జరుగుతుంది

Image Source: PTI

రథ యాత్ర ముగిసిన తరువాత ఈ రథాలను విచ్ఛిన్నం చేస్తారు. ఈ చెక్కను ఇంటికి తీసుకెళ్లడం శుభప్రదంగా భావిస్తారు

Image Source: PTI

రథ యాత్ర సమయంలో ఒక ప్రత్యేకమైన బెత్తాన్ని వినియోగిస్తారు..దీన్ని ఇంటికి తీసుకొస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.

Image Source: PTI

ఈ యాత్రలో పాల్గొనేవారు ఈ ప్రత్యేకమైన వస్తువులను ఇంటికి తీసుకెళితే వారిపై జగన్నాథుడి అనుగ్రహం ఉంటుందంటారు

Image Source: PTI

జగన్నాథునికి తులసిమాల అత్యంత ప్రీతికరమైనది

Image Source: PTI

ఆలయం నుంచి ఇంటికి తిరుగు ప్రయాణం అయినప్పుడు తులసిమాల తీసుకెళ్లడం శుభాన్నిస్తుంది

Image Source: PTI