ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి ఇవి నైవేద్యం పెట్టండి!

Published by: RAMA

శుక్రవారం రోజు లక్ష్మీదేవి పూజ చాలా శుభప్రదంగా భావిస్తారు

ఈ రోజు లక్ష్మీదేవికి కొన్ని నైవేద్యంగా సమర్పిస్తే అమ్మవారి కృప మీపై ఉంటుందట

ఈ రోజు చేసిన పూజ , వ్రతంతో సుఖసమృద్ధి లభిస్తుంది

పాయసం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన నైవేద్యం

మఖానా ఇది కమలం విత్తనాల నుంచి తయారవుతుంది అందువల్ల లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం

లక్ష్మీదేవి పూజలో శుక్రవారం రోజు మిశ్రీని నైవేద్యం సమర్పిస్తే అమ్మ ప్రసన్నమవుతుంది

లక్ష్మీదేవికి తెల్లని పదార్థాల నైవేద్యం ఇష్టం కాబట్టి ఈ వస్తువులను నైవేద్యంగా సమర్పించండి

భక్తి శ్రద్ధలతో పూజచేసి ఈ నైవేద్యాలు సమర్పిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుందట