తులసికి ఈ వస్తువులు సమర్పించండి దురదృష్టం తొలగిపోతుంది

Published by: RAMA

హిందూ ధర్మంలో తులసి పవిత్రమైనది, పూజనీయమైనది

నమ్మకం ఏంటంటే ఏ ఇంట్లో అయితే కళకళలాడే తులసి మొక్క ఉంటుందో అక్కడ సంతోషం ఉంటుంది

హిందూ విశ్వాసం ప్రకారం తులసి మొక్కను లక్ష్మినివాసంగా పూజిస్తారు

తులసికి కొన్ని వస్తువులు సమర్పిస్తే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందని నమ్మకం

ఉదయం స్నానం చేసిన తర్వాత రోజూ తులసికి నీరు సమర్పించడం చాలా శుభప్రదం

నెలలోని పంచమి తిథి నాడు తన పేరు , గోత్రం పేరు చెప్పి కొద్దిగా చెరుకు రసం పోయండి

కృష్ణ పక్షం, శుక్ల పక్షం ఏకాదశి రోజున తులసికి సౌభాగ్యానికి సంబంధించిన వస్తువులు సమర్పించండి

ఎకాదశి రోజు తులసి మొక్కలో పచ్చి పాలు పోస్తే దురదృష్టం దూరమవుతుంది

తులసి మొక్కకు కమలం సమర్పిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో కోరికలు నెరవేరుతాయి