ఈ నదిలోకి దిగితే మాడిపోతారు!

Published by: RAMA

భారతదేశాన్ని నదుల భూమిగా పిలుస్తారు ఇక్కడ నదిని పవిత్రంగా , దేవతగా పూజిస్తారు

వీటిలో ఓ నదిలో నీరు ఎప్పుడూ మరుగుతూ ఉంటుంది

కానీ ఈ నది భారతదేశంలో లేదు దక్షిణ అమెరికాలోని అమెజాన్ బేసిన్ లో ఉంది

ఈ నది పేరు షనయ్ టింపిష్కా నది దాని ఉష్ణోగ్రత 50-90 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉంటుంది

అందుకే ఈ నదిని బాయిలింగ్ వాటర్ రివర్ అని కూడా అంటారు

1930 కి ముందు నది గురించి ఎవరికీ తెలియదు 2011 లో అధికారికంగా ధృవీకరించారు

శాస్త్రవేత్తల ప్రకారం ఈ నది నీరు సహజంగా వేడిగా ఉంటుంది

నదిలో ఈత అంటే అందరికీ ఇష్టం కానీ ఈ నదిలో ఎవరూ పొరపాటున కూడా దిగరు..దిగితే మాడిపోతారు