'శివ' అంటే అర్థం ఏంటి?

Published by: RAMA

శివుడు అంటే సాధారణ అర్థం శుభుడు, మంగళకరుడు

Published by: RAMA

ఆధ్యాత్మికంగా లోతైన అర్థం కల్మషరహితుడు, అతీతుడు

Published by: RAMA

శివుడు అంటే ఆద్యంతాలు లేనివాడు, రూపాతీతుడు

Published by: RAMA

అందుకే.. ఈ శ్లోకంతో శివుడిని స్తుతిస్తారు

Published by: RAMA

వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం

Published by: RAMA

వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిమ్

Published by: RAMA

వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం

Published by: RAMA

వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్

Published by: RAMA