శివాలయంలో ప్రదక్షిణ చేస్తూ చెప్పాల్సిన మంత్రం ఇది!

Published by: RAMA

ఓం తత్పురుష ముఖాయ నమః

Published by: RAMA

ఓం అఘోర ముఖాయ నమః

Published by: RAMA

ఓం సద్యోజాత ముఖాయ నమః

Published by: RAMA

ఓం వామదేవ ముఖాయ నమః

Published by: RAMA

ఓం ఈశాన ముఖాయ నమః

Published by: RAMA

శివాలయంలో ప్రదక్షిణ ఇతర ఆలయాల్లో కన్నా భిన్నంగా ఉంటుంది

Published by: RAMA

ధ్వజస్తంభం నుంచి ఎడమవైపు మొదలుపెట్టి గర్భాలయం వెనుకున్న సోమసూత్రం వరకూ వెళ్లాలి

Published by: RAMA

సోమసూత్రం నుంచి తిరిగి అప్రదక్షిణంగా (anti-clockwise) ధ్వజస్తంభం దగ్గరకు రావాలి

Published by: RAMA