పిల్లలకు పెట్టేందుకు సుబ్రహ్మణ్య స్వామి పేర్లు!

షణ్ముఖ - ఆరు ముఖాలు కలవాడు

స్కందుడు - పార్వతీ దేవి తనయుడు

కార్తికేయ - కృత్తికా నక్షత్రంలో జన్మిoచిన స్వామి

వేలాయుధ - శూలాన్ని ఆయుధంగా కలిగిన వాడు

శరవణ్ - శరవణం (రెల్లు వనం)లో జన్మించినవాడు

గాంగేయుడు - గంగానది ప్రవాహం నుంచి వచ్చినవాడు

సేనాపతి - దేవతలకు సేనాధిపతి

స్వామినాధన్ - శివుడికి ప్రణవ మంత్రాన్ని అర్థం చెప్పిన వ్యక్తి

సుబ్రహ్మణ్య - బ్రహ్మ జ్ఞానం కలిగినవాడు

మురుగన్ - అందమైన వాడు