రాశి ప్రకారం మీ అసలు స్వభావం ఇదే!

Published by: RAMA

మేష రాశి - పైకి ధైర్యంగా, గంభీరంగా కనిపిస్తారు కానీ వీరి గుండెల్లో ఎవరికీ తెలియని భావోద్యేగాలు దాగి ఉంటాయి.

Published by: RAMA

వృషభ రాశి - వందశాతం నమ్మకం కుదిరితే కానీ ఎవ్వరితోనూ కలవరు. అత్యంత సన్నిహితులకు మాత్రమే వీరేంటో తెలుసు

Published by: RAMA

మిథున రాశి - వీరి మూడు ఎప్పుడెలా ఉంటుందో ఊహించడం కష్టం.

Published by: RAMA

కర్కాటక రాశి - ముఖంపై చిరునవ్వు కనిపిస్తుంది కానీ లోపల ఎంతో బాధను ఒంటరిగా మోస్తారు

Published by: RAMA

సింహ రాశి - బయటకు అహంకారుల్లా కనిపిస్తారు కానీ లోలోపల సున్నితమైన మనస్తత్వమే

Published by: RAMA

కన్యా రాశి -ఏ విషయాన్ని బయటకు చెప్పరు..లోలోపలే విశ్లేషిస్తారు. వీరిని అంచనా వేయడం కష్టం

Published by: RAMA

తులా రాశి - మనసులో అసలు భావాలు బయటపడనీయకుండా బ్యాలెన్స్ చేయగలరు

Published by: RAMA

వృశ్చిక రాశి - వీరు పెద్ద రహస్య నిధి. వీరి ఆలోచన, ప్లానింగ్ ఎవ్వరికీ అంతుచిక్కదు

Published by: RAMA

ధనస్సు రాశి - స్వేచ్ఛగా సంతోషంగా కనిపిస్తారు కానీ లోలోపల ఆలోచనల సుడులు తిరుగుతుంటాయ్

Published by: RAMA

మకర రాశి - మాటల కన్నా నిశ్శబ్ధానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు..ఎమోషన్స్ బయటపెట్టరు

Published by: RAMA

కుంభ రాశి- ఏం ఆలోచిస్తున్నారో ఎంత ప్రయత్నించినా ఎవ్వరికీ అర్థంకాదు

Published by: RAMA

మీన రాశి - ఊహాప్రపంచంలో తేలిపోతుంటారు. వీరి చుట్టూ ఎప్పుడూ తెలియని మిస్టరీ, రహస్యం దాగి ఉంటుంది

Published by: RAMA