విద్యార్థులు నిత్యం పఠించాల్సి శ్లోకం ఇది!

Published by: RAMA

యా కుందేందు తుషార హార ధవళా యా శుభ్రవస్త్రావృతా
యా వీణా వరదండ మండితకరా యా శ్వేతపద్మాసనా

Published by: RAMA

యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైః సదా వందితా
సా మాం పాతు సరస్వతీ భగవతీ నిఃశేష జాడ్యాపహా

Published by: RAMA

కుందపువ్వు, చంద్రుడు, మంచులాంటి తెల్లటి హారం, తెల్లటి వస్త్రాలు ధరించిన..

Published by: RAMA

తెల్లటి పద్మంపైకూర్చుని వీమ చేతిలో పట్టుకున్న సరస్వతి దేవికి...

Published by: RAMA

బ్రహ్మ, విష్ణు, శివాది దేవతలు ఎప్పుడూ స్తుతించే భగవతి నన్ను రక్షించు

Published by: RAMA

నా అజ్ఞానం, మూఢత్వం తొలగించమని అర్థం..

Published by: RAMA

ఈ శ్లోకం నిత్యం పఠిస్తే చదువులో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, విజయం మీ సొంతం

Published by: RAMA

ఉదయం లేదా చదువు ప్రారంభించే ముందు ఈ శ్లోకం పఠించాలి

Published by: RAMA