రావణుడి లంకలో సీతాదేవి ఎన్ని రోజులు ఉంది? అప్పుడు ఆమె వయసెంత?

Published by: RAMA

రావణుడు సీతాదేవిని అపహరించి లంకకు తీసుకువెళ్ళాడు

వారి 14 సంవత్సరాల వనవాసంలో కేవలం ఒక సంవత్సరం మాత్రమే మిగిలి ఉండగా రావణుడు సీతాదేవిని అపహరించి లంకకు తీసుకువెళ్ళాడు

వాల్మీకి రామాయణంలో సీతాదేవి లంకలో మొత్తం 435 రోజులు ఉన్నారని రాశారు

రావణుడు మొదట సీతాదేవిని మండోదరి అంతఃపురంలో ఉంచాడు

ఆ తర్వాత సీతామాత అశోకవనంలో ఉంది

సీతాదేవి అశోకవనంలో మొత్తం 11 నెలల పాటు బందీగా ఉంది

సీతాదేవి లంక నుంచి తిరిగి వచ్చినప్పుడు ఆమె వయస్సు 33 సంవత్సరాలు

విజయదశమి రోజున శ్రీరాముడు రావణుడిని సంహరించి సీతాదేవిని అయోధ్యకు తీసుకొచ్చాడు