గణేష్ చతుర్థి శుభాకాంక్షలు - చెప్పేయండిలా!

Published by: RAMA

వినాయక చవితి శుభాకాంక్షలు

మట్టి గణపతినే పూజిద్దాం..పర్యావరణాన్ని పరిరక్షిద్దాం
మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు

వినాయక చవితి శుభాకాంక్షలు

ఇప్పటివరకూ వెంటాడిన కష్టాలను మరిచిపోండి..ఇదే నూతన ఆరంభంలా భావించి రోజు ప్రారంభించండి
భక్తిశ్రద్ధలో గణనాథుడిని పూజించండి..వినాయకచవితి శుభాకాంక్షలు

వినాయక చవితి శుభాకాంక్షలు

సకల విఘ్నాలు తొలగించి సకల శుభాలు కలగాలని గణేషుడిని ప్రార్థిస్తూ..
మీకు మీ కుటుంబసభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు

వినాయక చవితి శుభాకాంక్షలు

మీ జీవితంలో ఉండే బాధలు తొలగిపోవాలి.. ఇంద్రధనస్సు విరిసేలా వినాయకుడు దీవించాలని కోరుకుంటూ
గణేష్ చతుర్థి శుభాకాంక్షలు

వినాయక చవితి శుభాకాంక్షలు

విద్య, బుద్ధి, ఆయుష్షు, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందాన్ని ఆ పార్వతీ తనయుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు

వినాయక చవితి శుభాకాంక్షలు

మీరు చేపట్టిన పనులు విజయవంతం కావాలి... ఇంటా బయటా మీరు విజేతలుగా నిలవాలని ప్రార్థిస్తూ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు

వినాయక చవితి శుభాకాంక్షలు

అందరి బంధువైన గణేషుడు ఈ రోజు మీ ఆనందాన్ని రెట్టింపు చేయాలని కోరుకుంటూ... మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు

వినాయక చవితి శుభాకాంక్షలు

గణపతి బప్పా మోరియా

వినాయక చవితి శుభాకాంక్షలు

ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా
గణేష్ చతుర్థి శుభాకాంక్షలు

వినాయక చవితి శుభాకాంక్షలు

ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి
తన్నో దంతిః ప్రచోదయాత్
వినాయక చవితి శుభాకాంక్షలు