వినాయకుడి తొండం ఎటు తిరిగి ఉండాలి!

Published by: RAMA

తొండం ఎటు ఉండాలి!

భగవంతుడు ఒక్కటే..ఆకృతులు అనేకం.. ఒక్కో ఆకృతి వెనుకున్న ఆంతర్యం వేరని చెబుతారు పండితులు..

తొండం ఎటు ఉండాలి!

వినాయక విగ్రహానికి తొండం ఎడమ వైపుకు తిరిగి ఉండే విగ్రహాన్ని పూజిస్తే ఆ ఇంట వాస్తు దోషాలు ఉండవు

తొండం ఎటు ఉండాలి!

గణేషుడి తొండం కుడివైపు తిరిగి ఉంటే..మీ కోర్కెలు ఫలిస్తాయి

తొండం ఎటు ఉండాలి!

తొండం మధ్యలో ఉండే విగ్రహాన్ని పూజిస్తే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది

తొండం ఎటు ఉండాలి!

కూర్చున్న భంగిమలో ఉన్న గణపతిని పూజిస్తే సకల శుభాలు జరుగుతాయి

తొండం ఎటు ఉండాలి!

మీరు చేసే హడావుడి కన్నా మీలో ఉండే ఉండే నిశ్చలమైన భక్తి ప్రధానం

తొండం ఎటు ఉండాలి!

ప్రతి వస్తువులోనూ భగవంతుడు ఉన్నాడని చెప్పేందుకే పసుపు వినాయకుడిని చేసి పూజిస్తాం

తొండం ఎటు ఉండాలి!

మీ నమ్మకాన్ని అనుసరించి విగ్రహాన్ని తెచ్చుకోండి..అంతా మంచే జరుగుతుందని భావించండి

తొండం ఎటు ఉండాలి!

ఓం గణనాథాయ నమః