బంగారం భారీగా ధరిస్తే శని, కలిదోషం తప్పదా?

Published by: RAMA

బంగారం అంటే ఇష్టం ఉండని మగువలు ఉండరేమో..

Published by: RAMA

ఏ శుభకార్యం అయినా బంగారం భారీగా ధరించాలని ముచ్చటపడుతుంటారు

Published by: RAMA

అయితే బంగారంలో కలి పురుషుడు ఉంటాడని మీకు తెలుసా?

Published by: RAMA

జూదం, మద్యం, మాంసం, పశువధ, వ్యభిచారం సహా బంగారంలోనూ నివసిస్తానని చెప్పాడు

Published by: RAMA

మరి బంగారం ధరిస్తే కలిపురుషుడి నుంచి, శని నుంచి ప్రతికూల ప్రభావం తప్పదా?

Published by: RAMA

బంగారం లక్ష్మీస్వరూపంగా అవసరానికి తగ్గట్టుగా ధరిస్తే మీపై కలిపురుషుడి ప్రభావం ఉండదు

Published by: RAMA

స్టేటస్ కోసం భారీగా కొనుగోలు చేసి సందర్భం కాకపోయినా బంగారం ధరించేవారిపై కలి ప్రభావం ఉంటుంది

Published by: RAMA

ధర్మ నిష్ఠ, ఇంద్రియ నిగ్రహం ఉన్నవారు బంగారానికి దూరంగా ఉండడం మంచిదని సూచిస్తున్నారు పండితులు

Published by: RAMA

బంగారం బదులు పంచలోహాలు, వెండి, నవరాత్నాలు ధరించడం ఉత్తమం అంటున్నారు

Published by: RAMA

ఎవరి వ్యక్తిగత నమ్మకాల ఆధారంగా వారు ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకోవచ్చు

Published by: RAMA