స్త్రీలు ఇవి చేయకూడదు!

చిన్న చిన్న విషయాలే కానీ వీటిని స్త్రీలు తప్పనిసరిగా అనుసరించాలని చెబుతారు పండితులు

మంగళవారం రోజు పుట్టింటి నుంచి మెట్టినింటికి వెళ్లకూడదు

శుక్రవారం మెట్టినింటి నుంచి పుట్టింటికి వెళ్లకూడదు

ఒక కాలిపై ఎప్పుడూ నిలబడకూడదు

ఇంట్లోకి వెళ్లేటప్పుడు గడప తొక్కి వెళ్లరాదు

గుమ్మడికాయను ఇంట్లోకి తీసుకరాకూడదు .. ఒకవేళ తీసుకురావాలి అనుకుంటే ముక్కలు తేవచ్చు

జుట్టు దువ్వుకున్నతర్వాత వెంట్రుకలు ఇంట్లో పడేయకూడదు

నిద్రపోయేటప్పుడు గోడకు పాదం ఆనిచ్చి పడుకోరాదు

చీకటి పడిన తర్వాత ఇల్లు ఎప్పుడూ ఊడవకూడదు