చాణక్య నీతి: పాలకుడు ఇలా ఉంటే పతనం తప్పదు!

Published by: RAMA

మంచి పాలకుడు ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా తనకు విరుద్ధమైన భావాలు ఉన్నవారితో కూడా సంప్రదించాలి

Published by: RAMA

తన అనుకూలురు భజన చేసినా...విరుద్ధ భావాలు ఉండేవారు అందులో లోటుపాట్లను వెలికితీస్తారు

Published by: RAMA

తన కింది స్థాయి సిబ్బంది ఇచ్చే సలహాలు శాంతంగా వినాలి కానీ వారితో వాదనకు దిగకూడదు

Published by: RAMA

బలవంతుడైన పాలకుడు ఎప్పుడూ తనతో సమానమైనవారితోనే బాహాబాహీకి దిగాలి..బలహీనుడితో కాదు

Published by: RAMA

ఇరుగు పొరుగు రాష్ట్రాలవారితో వైరం పెంచుకోవడం కాదు..వారి మధ్య తగవుపెడితే తన రాజ్యం సురక్షితం అని గుర్తించాలి

Published by: RAMA

రాజు వ్యసనాలకు బానిసగా మారితే తను ఏ పని చేపట్టినా మంచి ఫలితాలు పొందలేరు

Published by: RAMA

అపారమైన సైన్యం, అంతులేని సంపద ఉన్నా..ఆ పాలకుడికి పతనం తప్పదు

Published by: RAMA

అత్యంత కఠిన శిక్షలు విధించే పాలకుడిని ప్రజలు ఎప్పుడూ స్వాగతించరు

Published by: RAMA

నియంతలా వ్యవహరించకుండా అందర్నీ కలుపుకుని వెళ్లే పాలకుడే ఎప్పటికీ విజేత

Published by: RAMA