పెళ్లయ్యాక మహిళలు ఇంటిపేరు ఎందుకు మార్చుకోవాలి పెళ్లైన స్త్రీకి ఇంటిపేరు మారుతుంది.. అప్పటి వరకూ ఉన్న పుట్టింటి ఇంటిపేరు స్థానంలోకి అత్తవారింటిపేరు వచ్చి చేరుతుంది ఇంటిపేరు ఎందుకు మార్చుకోవాలి..మార్చుకోపోతే ఏమవుతుందని అడిగేవారూ ఉన్నారు కుటుంబంలో సాధారణంగా భర్త వయసులో పెద్దవాడు కనుక తను ఇంటికి యజమాని అవుతాడు మూడుముళ్ల బంధంతో భర్తలో సగమైన తర్వాత..ఇకపై అన్నింటా సగం అని చెప్పేందుకే ఇంటిపేరు మారుతుంది వివాహమైన తర్వాత స్త్రీలు తమ ఇంటిపేరు మారటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ఐక్యతా భావం ఏర్పడుతుంది సమాజంలో స్త్రీ తన కుటుంబ పరువు, గౌరవ మర్యాదలు భుజాన మోస్తానని వాటిని పెంచుతానని బాధ్యత స్వీకరించడమే సమాజంలో ఆ స్త్రీ..ఏ కుటుంబానికి చెందినది , ఎవరి భార్య అని చెప్పేదే ఇంటిపేరు భారతీయ కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండటానికి ఈ సంప్రదాయమే కారణం Images Credit: Pinterest