ఏ గుడికి ఏ సమయంలో వెళ్లాలి



ఏవో పండుగలు, ముఖ్యమైన రోజుల్లో గుడికి వెళ్లే అలవాటు కొందరికి ఉంటే.. నిత్యం గుడికి వెళ్లే అలవారు మరికొందరికి ఉంటుంది



అయితే శివాలయాలు, వైష్ణవ ఆలయాలకు వెళ్లేందుకు ఓ సమయం ఉంటుందంటారు పండితులు



ఉదయాన్నే శ్రీ మహావిష్ణువు ఆలయానికి వెళ్లాలి



సాయంత్రం పరమేశ్వరుడి ఆలయానికి వెళ్లాలి



శ్రీ మహావిష్ణువు స్థితికారకుడు



శివుడు లయకారకుడు



శ్రీ మహావిష్ణువు జీవనపోరాటంలో వచ్చే సమస్యలను తొలగిస్తాడు అందుకే వైష్ణవ ఆలయాలను ఉదయాన్నే దర్శించుకోవాలి



శివుడు లయకారకుడు అయినందున రోజు పూర్తవుతున్న సమయంలో దర్శిస్తే రెట్టింపు ఫలితం వస్తుంది



భగవంతుడి దర్శనానికి వెళ్లేటప్పుడు తొందరపడకూడదు.. నిదానంగా దర్శించుకుని గుడిలో కూర్చుని రావాలి



నోట్: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు Images Credit: Pinterest