కార్యసిద్ధి మంత్రం పఠిస్తే జరగని పని ఉండదు



ఆంజనేయుడికి సీతాదేవి చెప్పిన కార్యసిద్ధి మంత్రం జపిస్తే ఎంతటి కష్టతరమైన పని అయినా పూర్తవుతుందని చెబుతారు పండితులు



ఈ మంత్రాన్ని రోజుకి 1110 సార్లు 40 రోజుల పాటు జపించాలి



త్వమస్మిన్ కార్య నిర్యోగే
ప్రమాణం హరిసత్తమ!
హనుమాన్ యత్నమాస్థాయ
దుఃఖక్షయకరో భవ!!



ఇది చాలా ప్రసిద్ధి మంత్రం



అశోకవనంలో సీతమ్మను కలసినప్పుడు ఆంజనేయుడికి చెప్పిన మంత్రం ఇది



ఈ పని చేయడంలో తగినవాడవు నువ్వే...అందుకు హనుమా! సరైన ప్రయత్నం నువ్వే చేసి నా దుఃఖాన్ని పోగొట్టు అన్నది సీతమ్మ



ఈ మంత్రాన్ని పఠిస్తే కష్టంతీరుతంది, కార్యసిద్ధి కలుగుతుందని విశ్వాసం



ఈ మంత్రాన్ని మంగళవారం లేదా శనివారం పూట పఠించడం ప్రారంభించాలి



హనుమాన్ ఆలయాన్ని సందర్శించుకుని ఈ కార్యసిద్ధి మంత్రాన్ని పఠించాలి



ఈ మంత్ర పఠనం ద్వారా ఈతిబాధలు , శత్రుభయాలు తొలగిపోతాయి
Images Credit: Pinterest