ఓంకారంలో నిక్షిప్తమైన ఆరోగ్య రహస్యం ఓంకారం మతసంబంధిత అంశం కాదు మృత్యుంజయ జపం ఓం మంత్రంకాదు, మత సంబంధమైనది అసలే కాదు వేదాల్లో నిక్షిప్తమైన ఆరోగ్య రహస్యానికి సూత్రం నాభిలోంచి లయబద్దంగా ఓంకార పదాన్ని పలకగలిగితే పరిపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నట్టే ఓంకారం 15 నిముషాల పాటూ ఉచ్ఛరించగలిగితే రక్తపోటు తగ్గుతుంది ఓంకారం ఉచ్ఛరించడంవల్ల రక్తప్రసరణ సక్రమంగా జరిగి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది మానసిక అలసట, అలజడి తగ్గి ప్రశాంతత కలుగుతుంది ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది, జీర్ణ ప్రక్రియ దారిలో పడుతుంది, కిడ్నీ వ్యవస్థ క్రమబద్ధంగా పనిచేస్తుంది థైరాయిడ్ పనితీరుని క్రమబద్ధం చేస్తుంది... ఓంకారంలో ఉన్న మహత్యం ఇదే... Imagaes Credit: Pinterest