ఏ దేవుడుకి ఏ దీపం వెలిగించాలి



ఆర్థిక లాభాలను ఆశించేవారు నియమ పూర్వకంగా ఇంట్లో, లేదా దేవాలయంలో స్వచ్ఛమైన నేతి దీపం వెలిగించాలి



శత్రుభయం నశించేందుకు భైరవస్వామికి ఆవనూనె దీపం వెలిగించాలి



సూర్య భగవానుని ప్రసన్నం కోసం నేతి దీపం వెలిగించాలి



శని ఆరాధనలో ఆవనూనె దీపం వెలిగిస్తే మంచి జరుగుతుంది



రాహు, కేతు గ్రహ శాంతి కోసం అవిసెనూనెతో దీపారాధన చేయాలి



ఏ దేవీ, దేవతా పూజలోనైనా ఆవునేతి దీపం, నువ్వుల నూనెదీపం తప్పక వెలిగించాలి



దుర్గాదేవి, జగదాంబ, సరస్వతీ దేవి కృప కోసం రెండు ముఖాల దీపం వెలిగించాలి



గణపతి అనుగ్రహం కోసం మూడు వత్తుల దీపం వెలిగించాలి



Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం కొన్ని పుస్తకాలు, పండితుల నుంచి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు.



Images Credit: Pinterest